గురు పూజోత్సవం కార్యక్రమం విజయవంతం చేయండి

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని గుడిమేట్ గ్రామంలో గల మహాదేవుని గుట్టలో 21-07-2024 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు సత్సంగం మరియు గురు పూజోత్సవ కార్యక్రమం జరుగును.మధ్యాహ్నం 1 గంటలకు అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు గిరిప్రదక్షిణ జరుగుతుందని కావున భక్తులందరూ వచ్చి భగవత్కార్యాన్ని విజయవంతం చేయగలరు భగవంతుని ఆశీస్సులు పొందగలరని శ్రీశ్రీశ్రీ సద్గురు మహదేవ్ స్వామీజీ ఒక ప్రకటనలో తెలిపారు
Spread the love