వివాహ వేడుకల్లో పాల్గొన్న మల్లికార్జున్ రెడ్డి

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని  హాసకొత్తూర్ గ్రామానికి చెందిన రాధారపు గంగసాయన్న కుమారుని వివాహా వేడుకల్లో ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మండల బిజెపి అధ్యక్షులు కట్ట సంజీవ్, తదితరులు ఉన్నారు.
Spread the love