ప్రమాదవశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి

నవతెలంగాణ -మోపాల్

మోపాల్ మండలంలోని కంజర గ్రామానికి చెందిన బైండ్ల రాజు (43) సంవత్సరాలు కొన్ని సంవత్సరాల క్రితమే తండ్రి  లింగం కూడా మరణించడం జరిగింది. మతిస్థిమితం సరిగా లేక చాలా సంవత్సరాల నుండి తాగుడికి బానిసై సోమవారం రోజు రాత్రి 11 గంటల సమయంలో కాలకృత్యాల కొరకు అదే గ్రామంలో గల వాగు దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందినట్లు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మోపాల్ ఎస్సై గంగాధర్ తెలియజేశాడు.
Spread the love