మ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కలిసిన మండల నాయకులు

నవతెలంగాణ – మద్నూర్

జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావును శుక్రవారం నాడు మద్నూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి కలిశారు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సచిన్, దరాస్ సాయిలు, వట్నాల రమేష్ కొండ గంగాధర్, బాలు యాదవ్, బండి గోపి, కర్ల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love