రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్

నవతెలంగాణ – హైదరాబాద్
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆయన భార్య రిక్షాలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాలకపార్టీల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అయితేనే ఖరీదైన వాహనాలలో తిరుగుతున్న ఈ రోజుల్లో, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, అత్యంత నిరాడంబరంగా జీవించడం కేవలం ఒక్క  కమ్యూనిస్టులకే మాత్రమే చెల్లింది.

Spread the love