ప్రజా ఏక్తా పార్టీలో పలువురు చేరిక..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
ప్రజా ఏక్తా పార్టీలో వివిధరంగాల కు చెందిన పలువురు చేరారు. గౌలిగూడ లోని  కేంద్ర పార్టీ కార్యాలయంలో యూనివర్సల్ హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ కటకం శ్రీనివాస్ సభ్యులతో కలిసి పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ హైదరాబాద్ పార్లమెంట్  ఎంపీ అభ్యర్థి తులసీ గుప్తా, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love