సెంట్రల్‌ ఫోర్స్‌తో కవాతు

నవతెలంగాణ-పరిగి
పరిగి మండల పరిధిలోని సుల్తాన్పూర్‌, నస్కల్‌, సైదుపల్లిగ్రామాల్లో సెంట్రల్‌ ఫోర్స్‌తో ఆదివారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ వెంకటరామయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా సమస్య త్మకమైనటువంటి గ్రామాలలో సెంట్రల్‌ ఫోర్స్‌ తో కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు శాంతియుత వాతనంలో జరిగేం దుకు కషి చేస్తున్నామని అన్నారు.ఎక్కడ కూడా ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎస్‌ఐ సత్యనారాయణ, పోలీస్‌ సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

Spread the love