న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఉద్యోగ్‌నగర్ ఏరియాలోని ఓ షూ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.దాంతోఆ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోదట్టంగా పొగ వ్యాపించింది.ఆందోళనకుగురైన స్థానికులు పోలీసులకుసమాచారం అందించారు.వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నపోలీసులు.. అగ్నిమాపకసిబ్బందిని రప్పించారు. హుటాహుటినఫైర్ ఇంజిన్‌లతో ఘటనాప్రాంతానికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈప్రమాదంలో భారీగా ఆస్తి నష్టంసంభవించి ఉంటుందని అధికారులుఅంచనా వేస్తున్నారు.