నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో 15 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
– శాంతి భద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్
– హోంగార్డుల, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా
– గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర
– పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్ కుమార్ (పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు బాధ్యతలు)
– టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్ కుమార్
– రాచకొండ పోలీస్ కమిషనర్గా సుధీర్ బాబు
– ఏసీబీ డైరెక్టర్గా తరుణ్ జోషి
– మల్టీజోన్-1 ఐజీగా ఎస్.చంద్రశేఖర్రెడ్డి
– మల్టీజోన్ -2 ఐజీగా వి.సత్యనారాయణ
– రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా కె.రమేశ్ నాయుడు
– మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్రెడ్డి
– వనపర్తి ఎస్పీగా ఆర్.గిరిధర్
– హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీగా జి.బాలస్వామి
– హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీగా జి.చంద్రమోహన్
– సీఏఆర్హెడ్ క్వాటర్స్ డీసీపీగా రక్షితమూర్తి