హైదరాబాద్ : మ్యాక్స్ ఫ్యాషన్స్ ఫ్రీడం ఫెస్టివల్ ఆఫర్లను ప్రారంభించినట్లు తెలిపింది. ఆగస్ట్ 11 నుండి ఆగస్ట్ 15 వరకు తమ ఉత్పత్తులపై రాయితీలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా తమ స్టోర్లలో ఎంపిక చేసిన శ్రేణీపై ఒక్కటి కొటే మరొక్కటి ఉచితంగా పొందే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి నట్లు వెల్లడించింది. రాయితీ ఆఫర్‌లతో ఆనంధాలను పంచుకోవాలని పేర్కొంది.