మైనారిటీస్ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన నగర మేయర్

నవతెలంగాణ – కంటేశ్వర్
మైనారిటీస్ కార్పొరేషన్ చైర్మన్ తారీక్ అన్సారీని మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. కలిసిన సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చన్ని అందించి నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the love