లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ 

నవతెలంగాణ – కరీంనగర్
లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320G ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ లోని మాత శిశు హాస్పిటల్ ప్రాంగణంలో మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా 200 మందికి పైగా అవసరార్థులకు లయన్ బోనాల మురళీ మనోహర్ – సునీత 24వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ కరీనగర్ శ్రీ సప్తగిరి అన్నప్రసాద వితరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు లయన్ గడప కోటేష్ కుమార్, లయన్ గోనే రాజిరెడ్డి,లయన్ కొండెం  అంజిరెడ్డి,లయన్ పెన్యల వెంకటరెడ్డి,లయన్ కనపర్తి రమేష్,లయన్ పరుశురాం,లైన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ శ్రీ సప్తగిరి లయన్ మంద విష్ణువర్ధన్,లయన్ రావికంటి కృష్ణ కిషోర్,లయన్ రవీందర్ రెడ్డి,లయన్ రంగు రాజు,లయన్ డాక్టర్ లక్ష్మారెడ్డి,లయన్ లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.
Spread the love