రోగులకు పంపిణి చెయ్యకుండా తగులబెట్టిన మందులు

నవతెలంగాణ- చివ్వేంల :-మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా హాస్పిటల్ వెనకాల మందులు తగులబెట్టారు. మందులు తగులబెట్టడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… స్థానిక డాక్టర్ ను వివరణ కోరగా ఏమి రాసుకుంటారో రాసుకోమన్ని విలేకరుల పట్ల కోపం ప్రదర్శించారు…

Spread the love