కొత్త అవతారంలో మెగా హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

Mega hero in new avatar.. first look releaseనవతెలంగాణ – హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘మట్కా’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో ‘మట్కా కింగ్’ వాసు అనే పాత్రలో వరుణ్ కనిపించనున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

Spread the love