ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన మెప్మా ఆర్పీలు డబ్ల్యూ డిసి మహిళా ఉద్యోగులు

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాలకు నిజామాబాద్ మా ఉద్యోగులు ఆర్పి ఉద్యోగులు డబ్ల్యు టేడిసి మహిళా ఉద్యోగులు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా బుధవారం కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
Spread the love