ట్విట్టర్‌కు పోటీగా మెటా ‘థ్రెడ్స్‌’

meta .imgవాషింగ్టన్‌ : ట్విట్టర్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా కొత్త యాప్‌ను తీసుకువస్తోంది. థ్రెడ్స్‌ పేరుతో దీన్ని ఆవిష్కరించనున్నట్లు రిపోర్ట్‌లు వస్తోన్నాయి. కొత్త యాప్‌ను గురువారమే అధికారికంగా అందుబాటులోకి తేనుందని సమాచారం. ట్విట్టర్‌ తరహా ఫీచర్లు ఇందులోనూ ఉంటాయని తెలుస్తోంది. థ్రెడ్స్‌ యాప్‌ను వివిధ సెలబ్రిటీలతో ప్రచారం చేయడానికి కసరత్తు మొదలయ్యిందని సమాచారం.

Spread the love