నవ తెలంగాణ – బంజారా హిల్స్
సోమవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖైరతాబాద్ కార్పొరేటర్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి విజయరెడ్డి పాలించే పార్టీలకు కాలం చెల్లిందని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆమె తెలిపారు.