నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని నిజామాబాద్ హైదరాబాద్ రోడ్డు లోని ధర్మారం (బి) గ్రామ శివారులో కృషి దర్శన్ వద్ద శనివారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో తిరుమల పాల కంటేనర్ డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో డ్రైవర్, క్లినర్ కు స్వల్ప గాయాలయ్యాయి.