కడియంపై మంత్రి సీతక్క ఫైర్

నవతెలంగాణ- హైదరాబాద్: సంవత్సరంలోగా సింహంలా కేసీఆర్ తిరిగి వస్తారని, కాంగ్రెస్ ఉసిరికాయ మూటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యల పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. “సిగ్గుండాలే కదా. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చుతారా. విద్యావేత్త అలా మాట్లాడుతాడా. గోతులు తవ్వేటోడు. అతని బండారం బయటపెడుతాం.” అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Spread the love