మీర్‌పేటలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం

Boyనవతెలంగాణ – హైదరాబాద్‌: నగరంలోని మీర్‌పేటలోని జిల్లెలగూడలో అదృశ్యమైన బాలుడు మహీధర్‌రెడ్డి ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 4న ట్యూషన్‌కు వెళ్లిన బాలుడు.. ఆ తర్వాత కనిపించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తిరుపతిలో బాలుడి ఆచూకీ లభ్యమైంది. మలక్‌పేటలో రైలు ఎక్కి తిరుపతి వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల సాయంతో బాలుడి ఆచూకీ కనుగొన్నారు.

Spread the love