శబరిమలైలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే..

MLA performed special pooja at Sabarimalai..నవతెలంగాణ – మద్నూర్
శనివారం నాడు శబరిమలై లో అయ్యప్ప స్వామిని  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి సన్నిదానంలో ఆలయ కమిటీ అర్చకులు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారిని శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Spread the love