నవతెలంగాణ-నూతనకల్ఫ-
ఇటీవల మండల పరిధిలోని అలుగునూర్ గ్రామనికి చెందిన రైతులు దుండిగల లింగరాజు మల్లెబోయిన కాటమయ్య గేదలు విద్యుత్ షాక్ తో మృతి చెందాయి శనివారం తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామెల్ విద్యుత్ శాఖ అందించే ప్రమాద బీమా కింద వచ్చిన చెక్కులను లింగరాజుకు లక్ష ఇరవై వేలు కాటమయ్యకు నలభై వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను పేద రైతు కుటుంబానికి చెందిన వ్యక్తినని రైతు నష్టపోతే కలిగే బాధ స్వయాన తెలుసు కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో ఈ సహాయాన్ని చేశానని తెలిపారు రైతులు ఏ విధమైన నష్టానికి గురికాకుండా నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని వారు తెలిపారు అనంతరం ఇటీవల మండల పరిధిలోని బిక్కుమల్ల మాజీ సర్పంచ్ బొల్లపల్లి అశోక్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు కట్ట మల్లారెడ్డి, మంచు చక్రయ్య,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షులు బంటు క్రాంతి, మండల కాంగ్రెస్ నాయకులు గోరుగంటి రామ్ కిషన్ రావు దరిపల్లి వీరన్న అనంతుల శీను పాండవుల లింగయ్య పన్నాల సైదిరెడ్డి భూ రెడ్డి సంజీవరెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు