
ఎమ్మెల్యే, పి యు సి చైర్మన్ & జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్ జీవన్ రెడ్డి మున్సిపల్ పరిధిలో పెర్కిట్ లో సోమవారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వ్యయం : 11 కోట్ల 20 లక్షలు
– నాయీబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ కి భూమిపూజ 3 లక్షలు
– యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ కి భూమిపూజ 8 లక్షలు
– రజక సంఘం కమ్యూనిటీ హాల్ కి భూమిపూజ 3 లక్షలు
– గుండ్ల సంఘం కమ్యూనిటీ హాల్ కి భూమిపూజ 3 లక్షలు
– విడిసి కమ్యూనిటీ హాల్ కి భూమిపూజ 5 లక్షలు
-గంగపుత్ర కమ్యూనిటీ హాల్ కి భూమిపూజ 6 లక్షలు
– రజక – II కమ్యూనిటీ హాల్ కి భూమిపూజ 3 లక్షలు
– గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ కి భూమి పూజ 5 లక్షలు
– మాల సంఘం కమ్యూనిటీ హాల్ కి భూమిపూజ 5 లక్షలు
– దేవంగ కమ్యూనిటీ హాల్ కి భూమిపూజ 3 లక్షలు మంజూరైనట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న బీఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్ తదితరులు