శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే


నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని శ్రీరామ ఆర్తో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ కు వచ్చే ప్రజలకు వైద్యులు సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సాహితి పటేల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ నాగరాజు ,ఆర్తో వైద్యులు అమృత్ రాంరెడ్డి, ఆశ హాస్పిటల్ వైద్యులు చంద్రశేఖర్, బాల్రాజ్ హాస్పిటల్ వైద్యులు రాకేష్,, డాక్టర్ మధుశేఖర్,, బి ఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్,, అయ్యప్ప శ్రీనివాస్, సర్వ సమాజ్ అధ్యక్షులు ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love