రేపు మండలానికి ఎమ్మెల్యే రాక..

MLA's arrival in Mandal tomorrow..నవతెలంగాణ – నూతనకల్
మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవన నిర్మాణం కోసం భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమానికి నేడు తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామెల్ రానున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ప్రజాప్రతినిధులు ,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Spread the love