బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు సభ అనంతరం సన్మానించడానికి మండల ఎంఆర్పిఎస్ నాయకులు పోటీపడ్డారు. కిక్కిరిసిన జనాల మధ్య ఎమ్మెల్యేకు సన్మానించడం నాయకులు పోటీ పడవలసి వచ్చింది.