పాకిస్తాన్ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్ ప్రధానిగా హెహబాజ్ షరీఫ్ ప్రమాణస్వీకారం చేసి, రెండోసారి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. పాక్ ప్రధానిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ కు అభినందనలు అని ఎక్స్ వేదికగా మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love