జైశ్రీరాం నినాదాలు చేస్తూ ఆక‌లితో మ‌ర‌ణించాల‌ని మోడీ కోరుకుంటున్నారు: రాహుల్ గాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇంకోసారి ప్రధాన మోడీపై విరుచుకుపడ్డారు ప్రజల రోజంతా జైశ్రీరామ్ నినాదాలు చేయాలని ఆకలితో అలాగే చనిపోవాలని మోడీ కోరుకుంటున్నారని విమర్శించారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్ తో జరిగిన సభలో ఆయన మాట్లాడారు నిరుద్యోగ యువకులు రోజంతా సెల్ఫోన్లో రీల్స్ చూస్తూ జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు కోరుకుంటున్నది కూడా ఇదే. ప్రజలు ఆకలితో అలమటిస్తున్న జై శ్రీరామ్ అన్నారు ఇంతకుముందు యువతకి రెండు హామీలు వున్నాయి. మొదట పెన్షన్ ఇస్తారు వాళ్ళు చనిపోతే గౌరవ వందనం కూడా స్వీకరిస్తారు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీం వలన సైనికులు ఇవన్నీ కోల్పోతున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగం పేదరికం నిరంతరం పెరిగిపోతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఆరోపించారు రాహుల్ యాత్రలో భాగంగా బిజెపి శ్రేణులు మోడీ జై శ్రీరామ్ నినాదాలు చేశారు.

Spread the love