మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మోడీ నివాళి..

నవతెలంగాణ – ఢిల్లీ: దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఈరోజు మన మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. ఆయనకు నా నివాళి’ అంటూ మోడీ తన పోస్ట్ లో తెలిపారు.

Spread the love