నేడు హైదరాబాద్‌లో మహ్మద్ సిరాజ్ రోడ్ షో..

నవతెలంగాణ – హైదరాబాద్: T20 ప్రపంచ కప్ విజేత మహ్మద్ సిరాజ్ నేడు హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అభిమానులు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు మెహిదీపట్నంలోని సరోజిని ఐ హాస్పిటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో కొనసాగనుంది. రోడ్ షోకు అభిమానులు తరలిరావాలని సిరాజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కోరారు.

Spread the love