ప్రజా సమస్యలే ద్యేయంగా నవ తెలంగాణ ముందు వరుసలో ఉంటుందని విజయవంతంగా 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నవతెలంగాణ పత్రిక యజమాన్యానికి, విలేకరులకు, సిబ్బందికి, ప్రత్యేక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు.. ఇందల్ వాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంత్ రావు నవ తెలంగాణతో మాట్లాడుతూ అనుక్షణం ప్రజల పక్షం ఉంటూనే ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా వేలికి తీసి వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా వివరిస్తూ సమస్యలను ప్రభుత్వ అదికారుల దృష్టికి తీసుకుని వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు.పేద నీరు పేద,కులం మతం జాతి భేదం లేకుండా అన్ని పక్షాల ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారు.