బాధిత కుటుంబనికి ప్రొసీడింగ్ కాపీని అందజేసిన ఎంపీపీ,జడ్పీటీసీ

నవతెలంగాణ-గాంధారి : గాంధారిమండలంలోని గుర్జల్ గ్రామానికి సొప్పరి స్రవంతికిఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొసీడింగ్ కాపీని అందజేశారు గత సంవత్సరం లో గుర్జాల్ ఫీల్డ్ అసిస్టెంట్ సొప్పరిహన్మంతు చనిపోవడంజరిగిందిదానికి సంబంధించి న ఎక్స్ గ్రేశియ ప్రొసీడింగ్ అతని యొక్క బార్య అయిన సొప్పరి స్రవంతికి ఎంపీపీ రాధ బలరాం, జడ్పీటీసీ శంకర్ నాయక్ లచేతులమీదుగా220000/రూపాయల ప్రొసీడింగ్స్ కాపీ నీ అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యం.పి.పి. రాధ బలరాం,జడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపిడివో సతీష్ కుమార్,గుర్జల్ గ్రామ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు
Spread the love