టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి

నవతెలంగాణ – జైపుర్‌: ఐపీఎల్‌ 17లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్‌, ముంబయి జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన ముంబయి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉండగా.. ముంబయి ఏడో స్థానంలో కొనసాగుతోంది.
ముంబయి: ఇషాన్‌ కిషాన్, రోహిత్‌ శర్మం, సూర్య కుమార్ యాదవ్, తిలక్‌ వర్మం, హార్దిక్‌ పాడ్యా, టిమ్‌ డెవిడ్, నేహాల్‌, నబీ, కొయిట్జీ, పీయూష్‌, బుమ్రా.
రాజస్థాన్‌: జైస్వాల్‌, సంజూ, రియాన్ పరాగ్‌, ధ్రువ్‌, హెట్‌మెయర్‌, రోమన్ పొవెల్‌, అశ్విన్‌, బౌల్ట్‌, అవేశ్‌ ఖాన్, సందీప్‌ శర్మ, యుజ్వేంద్ర చావల్

Spread the love