పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న లే అవుట్లు..

నవతెలంగాణ – చివ్వేంల
మండలంలో అనుమతి లేని వెంచర్లు ఏర్పాటు చేస్తే అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పండుగే.
– ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వ్యాపారులు.
– పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు..

Spread the love