తెనాలిలో నాదెండ్ల మనోహర్ గెలుపు..

నవతెలంగాణ – అమరావతి: గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన జయకేతనం ఎగరేసింది. అక్కడ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు. ఇప్పటివరకు జనసేన 7 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. మరో 14 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు రాయలసీమలోని రైల్వేకోడూరులోనూ జనసేన గెలిచింది.

Spread the love