ప్రభుత్వానికి తెలిసేలా వార్తలు రాసేది నవతెలంగాణ దినపత్రిక 

Nava Telangana daily writes news for the government to knowనవతెలంగాణ – తాడ్వాయి 
రాష్ట్రంలో అనేక పత్రికలు పనిచేస్తున్నాయి. వాటి వ్యాపారం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి. కానీ నవతెలంగాణ పత్రిక మాత్రం కేవలం ప్రజల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపేలా వార్తలు రాస్తుంది. ప్రజలకు ఉపయోగపడే నిజంగా కథనాలు ఉంటాయన్నారు తహసీల్ధార్ తోట రవీందర్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నవతెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పత్రికలో పనిచేసే విలేకరులకు, సిబ్బందికి, పత్రిక యజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love