– లాటరీ, లక్కీ డ్రా పేరిట ఘరాన మోసం కథనం పై కదిలిన యంత్రాంగం
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
మండలంలో లాటరీ, లక్కీ డ్రా పేరిట ఘరాన మోసం కథనాన్ని బుధవారం నవతెలంగాణ తెలుగు దినపత్రిక ప్రచురితం చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం కదిలింది.మండలంలో నిర్వాహకుల ద్వారా మోసపోయిన బాధితుల వివరాలు, ఏజెంట్ల సమాచారం సేకరించేందుకు టాస్క్ ఫోర్స్ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.