1. click here జూన్ 4 రాత్రి 8-9 గంటలకల్లా తుది ఫలితాలు: ముఖేశ్ కుమార్ మీనా
నవతెలంగాణ – అమరావతి: ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాలread more
2. click here ఎంజీఎం ఆస్పత్రిలో భారీ చోరీ..!
నవతెలంగాణ – వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఆరోగ్య శ్రీ వార్డులో చికిత్స పొందుతున్న రోగి భార్య మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెలుతాడు లాక్కొని గుర్తు తెలియని మహిళ పారిపోయింది. హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన ఒక వ్యక్తిread more
3. click here 24 గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు..
నవతెలంగాణ – హైదరాబాద్: మరో 24 గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు రానున్నట్టు భారత వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. రుతుపవనాలు ముందే వస్తున్నా కేరళ ఇప్పటికే భారీ వర్షాలు,read more
4. click here హిందీ సబ్జెక్టులో 35.. రీకౌంటింగ్ లో 89..!
నవతెలంగాణ – అమరావతి: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. హిందీలో 35 మార్కులు సాధించిన ఓ విద్యార్థికి పునఃమూల్యాంకనంలో ఏకంగా 89 రావడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాకు చెందిన ఉర్జిత్ అనే విద్యార్థికి తెలుగులో 95, ఇంగ్లిష్‌లో 98, సైన్స్ లో 90, సోషల్ లో 85, హిందీలో 35 మార్కులు వచ్చాయిread more
5. click here రుద్రమ్-2 యాంటీ రేడియేషన్ మిసైల్ పరీక్ష విజయవంతం
నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయంగా అభివృద్ధి చేసి తొలి యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రమ్-2 ను డీఆర్‌డీఓ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. మిసైల్ చోదక వ్యవస్థ, నియంత్రణ, మార్గదర్శక వ్యవస్థలు ఆశించిన రీతిలో పనిచేశాయని డీఆర్‌డీఓ నెట్టింట పేర్కొంది. గగనతలread more