నెతన్యాహు గద్దె దిగాలి

నెతన్యాహు గద్దె దిగాలి– ఇజ్రాయెల్‌లో భారీ ప్రదర్శనలు
టెల్‌ అవీవ్‌ : నెతన్యాహు ప్రభుత్వం గద్దెదిగాలని డిమాండ్‌ చేస్తూ ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లో ఇజ్రాయెలీలు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. టెల్‌ అవీవ్‌, జెరూసలేం, హైఫా, బీఎర్‌శేవ, కాశరియా తదితర నగరాల్లో శనివారం వేలాదిమంది కదం తొక్కారు. పాలస్తీనా పట్ల అనుసరిస్తున్న దుర్మార్గ వైఖరిని ఖండిస్తూ ,తక్షణమే బందీలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

Spread the love