బుల్లెట్ రైలుకోసం కొత్త బ్రిడ్జి

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబై – అహ్మ‌దాబాద్ మ‌ధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం కొత్త బ్రిడ్జ్‌ను నిర్మించారు. గుజ‌రాత్‌లోని ఔరంగా బ్రిడ్జ్‌కు చెందిన ఓ స్ట‌న్నింగ్ ఫోటోను రైల్వేశాఖ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. వ‌ల్సాద్ జిల్లాలోని అట‌వీ ప్రాంతంలో నిర్మించిన ఆ బ్రిడ్జ్ అద్భుతంగా ఉంది. ఆ బ్రిడ్జ్‌ను 2023 ఆగ‌స్టులోనే నిర్మించారు. సాంకేతికత, పకృతి సోయగం  అద్భుతం అని రైల్వే శాఖ తన  ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.

Spread the love