ఈసీ బదిలి చేసిన ఐపీఎస్ ల స్థానాల్లో కొత్త వారు.. హైదరాబాద్ పెండింగ్

నవతెలంగాణ హైదరాబాద్:  సీఈసీ ఆదేశాల మేరకు కొత్త ఎస్పీలు, సీపీలను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు  సీఎస్ శాంతకుమారి శుక్రవారం ఉత్తర్యులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ నియమకం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

వరంగల్ సీపీ                      అంబర్ కిషోర్ ఝా,

నిజామాబాద్ సీపీ                 కమలేశ్వర్ సింగ్నేవర్

సంగారెడ్డి ఎస్పీ                      రూపేష్

జగిత్యాల                             సన్ ప్రీత్ సింగ్

మహాబూబ్ నగర్                  హర్షవర్థన్

నాగర్ కర్నూల్                     గైక్వాడ్ వైభవ్ రఘునాధ్

జోగులాంబ గద్వాల్               రితీ రాజ్

మహబూబాబాద్                   పాటిల్ సంగ్రామ్ సింగ్

నారాయణ్ పేట్                     యోగేష్ గౌతమ్

భూపాలపల్లి                         ఖరే కిరణ్ ప్రభాకర్

సూర్యపేట                            రాహుల్ హెడే

వీరందరిని ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలలోగా చార్జీ తీసుకోవాల్సిందిగా సీఎస్

Spread the love