స్వరాజ్‌ నుంచి కొత్త హార్వెస్టర్‌ విడుదల

హైదరాబాద్‌ : ప్రముఖ ట్రాక్టర్‌ బ్రాండ్‌ మరియు మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ బుధవారం కొత్త ‘స్వరాజ్‌ 8200 వీల్‌ హార్వెస్టర్‌’ ను విడుదల చేసింది. ఇందులో మెరుగైన ఇంధన సామర్ధ్యం, సాంకేతికంగా అధునాతన ఫీచర్లు ఉన్నాయని ఆ కంపెనీ తెలిపింది. ”దీని పరిచయంతో వ్యవసాయ యంత్రాలపై మా వ్యూహాత్మక దృష్టిని ప్రదర్శిస్తుంది.

Spread the love