గెలాక్సీల్లో నూతన వన్‌ యుఐ 6.1 అప్‌డేట్‌

గెలాక్సీల్లో నూతన వన్‌ యుఐ 6.1 అప్‌డేట్‌గూర్‌గావ్‌ : సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ తన గెలాక్సీ ఫోన్లలో నూతన వన్‌ యుఐ 6.1 అప్‌డేట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆప్‌డేట్‌ గెలాక్సీ ఎస్‌ 23 సిరీస్‌, ఎస్‌ 23 ఎఫ్‌ఇ , జెడ్‌ ఫోల్డ్‌ 5, జెడ్‌ ఫ్లిప్‌ 5, టాబ్‌ ఎస్‌9 సిరీస్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. దీన్ని మార్చి చివరి నుండి అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది.

Spread the love