నిజామాబాద్ జిల్లా విజేతలు

1. బాల్కొండ బీఆర్ఎస్ వేముల ప్రశాంత్ రెడ్డి
2. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ రేకులపల్లి భూపతిరెడ్డి
3. నిజామాబాద్ అర్బన్ బీజేపీ ధన్ పాల్ సూర్యనారాయణ
4. బాన్సువాడ బీఆర్ఎస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
5. బోధన్ కాంగ్రెస్ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
6. ఆర్మూర్ బీజేపీ పైడి రాకేష్ రెడ్డి
7. జుక్కల్ కాంగ్రెస్ తోట లక్ష్మీకాంతారావు
8. ఎల్లారెడ్డి కాంగ్రెస్ మదన్ మోహన్ రావు
9. కామారెడ్డి బీజేపీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి
Spread the love