నవతెలంగాణ-సిద్దిపేట : సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం లో మంత్రి హరీశ్ రావు తరఫున మునిసిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, మార్కెట్ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి , ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు, సర్పంచ్ శశి యాదగిరి, మోహన్ లాల్ లు గురువారం నామినేషన్ దాఖలు చేశారు.