పతాకస్థాయికి పైత్యం బుల్డోజర్లతో బీజేపీ అభ్యర్థి నామినేషన్‌

నవతెలంగాణ-పటాన్‌చెరు
పేదల గుడిసెలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న బీజేపీ పైత్యం పతాకస్థాయికి చేరుకుంది. పటాన్‌చెరు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి టి.నందీశ్వర్‌ గౌడ్‌ బుల్డోజర్లతో భారీ ర్యాలీ చేపట్టి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. కేంద్రమంత్రి రావు సాహెబ్‌ దాన్వేతో కలిసి నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు.

Spread the love