భాదిత కుటుంబాన్ని పరామర్శించిన నోముల భగత్

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం  పెద్దవూర మండలం నీమానాయక్ తాండ పంచాయతీ పరిధిలోని ఊరబావి తాండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు రామావత్ శ్రీదేవి కుమార్తె గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని మంగళవారం మాజీ ఎంఎల్ ఏ నోముల భగత్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జాటావత్ రవి నాయక్,శివాజి నాయక్, శ్రీకర్ నాయక్, ఆంగోతు గోపి నాయక్, లక్ష్మణ్ నాయక్, ముని నాయక్, రామావత్ నిరంజన్, లక్ష్మణ్ నాయక్, నగేష్ రావు,రమేష్, గోపి నాయక్, సేవ్య నాయక్, బాలు నాయక్, రంగా తదితరులు పాల్గొన్నారు.
Spread the love