టీజీపీఎస్సీ ఛైర్మన్‌ నియామకానికి నోటిఫికేషన్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. నవంబర్‌ 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. టీజీపీఎస్సీ ప్రస్తుత ఛైర్మన్‌ మహేందర్‌ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌ 3తో ముగియనుంది.

Spread the love