గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి మరొకరికి గాయాలు 

నవతెలంగాణ- తొర్రూర్ రూరల్ 
గుర్తుతెలియని వాహనం ఢీకొని వరంగల్ ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఏపీ 09సి ఇ 6132 వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో 19 కాలేజీ స్టూడెంట్ దుర్మరణం మరొక 20 సంవత్సరాల వ్యక్తికి గాయాలు జరిగాయి దగ్గర్లోని తోరర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
 వీరిని నర్సుల పేట మండల బంజారా వాసులుగా గుర్తించి ప్రతి తండావసులుగా బానోత్ భరత్ తండ్రి వి చ్య ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతుండగా బావ గుగులోత్ రఘు తండ్రి పేరు దేవోజిగా గుర్తించి మిగతా వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.
Spread the love