బైక్ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ శంకరపట్నం
బైక్ పై నుండి పడి ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే శంకర పట్నం మండల పరిధిలోని మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద నల్లగొండకు చెందిన బాదాసు మహేందర్(38) కొత్తగట్టు,లో నివాసం ఉంటు మొలంగూర్ గ్రానైట్లో, బండ పని చేస్తు పని ముగించుకొని కొత్తగట్టు,కు తిరిగి వస్తుండగా బైక్ పైన వెనక కూర్చున్న మహేందర్ మొలంగూర్ స్పీడ్ బ్రేకర్ల దగ్గర కళ్ళు తిరిగి కింద పడటంతో తలకు తీవ్రంగా గాయాలు కాగా అక్కడే ఉన్న స్థానికులు చూసి 108 కి ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన సిబ్బంది ఈఎంటి.సతీష్ రెడ్డి, పైలట్ ఖాజా ఖలీలు ల్లాలు ప్రథమ చికిత్స అందిస్తూ, హుజురాబాద్ ఏరియా హాస్పిటలకు తరలించినట్లు సిబ్బంది తెలిపారు.

Spread the love